కలలు కనే ప్రతి ఒకరు చూడాల్సిన సినిమా ఆకాశం నీ హద్దురా .
Cast & Crew
Starring; Suriya, Paresh Rawal,Aparna Balamurali, Urvashi Rajini,Mohan Babu.
Director; Sudha Kongara
Music Director; G.V.Prakash Kumar
Cinematography; Niketh Bommireddy
Release Date ; 12th-Nov-2020
Ratings; 2.5/5

కథ
చంద్ర మహేష్ ( సూర్య ) రెబల్ ఆలోచనలు కలిగిన వ్యక్తి .చంద్ర మహేష్ వాళ్ళ నాన్న స్కూల్ మాస్టర్ , ఉరికి కరెంట్ లేదు కావాలి అని కరెంట్ అధికారులకు తరుచుగా ఉత్తరాలు వ్రాస్తాడు అలాగే వాలా ఊర్లో రైలు ఆగట్లేదు అని రైలు అదికారులకు కూడా ఉత్తరాలు వ్రాస్తాడు.చాలా కలం తర్వాత ఉరికి కరెంట్ వస్తుంది రైలు మాత్రం ఆగట్లేదు వాళ్ళ ఊళ్ళో. చంద్ర మహేష్ అలియాస్ మహా ఉరి వాళ్ళతో కలిసి ఫైట్ చేస్తాడు ఊర్లో రైలు స్టాప్ పెట్టాలి అని రైలు ఆగాలి అని. ఆ గొడవలో మహా కి వాళ్ళ నాన్న కి గొడవ అవ్వడం తో మహా ఇంటి నుండి వెళ్లి పోయి వైమానిక దళంలో చేరుతాడు.తండ్రి మరణ వార్త తెలుసుకున్న మహా ఉరికి వెళ్దాం అని ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు కానీ అతని వద్ద ఉన్న డబ్బుల కు టికెట్ రాదు, అందరికి ప్రాధేయపడుతాడు చివరికి కాళ్ళు కూడా మొక్కు తాడు విమానాశ్రయం లో, కానీ ఎవరు స్పందించి సహాయం చేయరు .
రోడ్డు మార్గం లో వెళ్లిన మహా అప్పటికే నాన్న అంతక్రియలు ముగిసాయి .ఆ సంఘటన అతనికి బాగా కలిచి వేస్తుంది,నాలాంటి వాళ్ళు ఎందరో ఇలాంటి సమస్యలు ఎదురుకుంటున్నారు అని తెలిసి ఏదైనా చేయాలి అని అనుకుంటాడు .
అప్పుడే అతనికి వచ్చిన ఆలోచన డెక్కన్ ఎయిర్లైన్స్ ( Deccan Airlines ), ఒక రూపాయికె విమాన ప్రయాణం. కానీ అది అంత సులువు కాదు అని అతనికి అర్థం అవుతుంది పరేష్ రావల్ లాంటి వాళ్ళు ఇబ్బంది గురిచేసాక, ఆయన పట్టు వదల ప్రయత్నం చేస్తుంటాడు . చివరకి అనుకున్నది సాధిస్తాడు చివరికి అందరి సపోర్ట్ తో.
సినిమా విశ్లేషణ
సూర్య చంద్ర మహేష్ గ మైండ్ బ్లోయింగ్ పెరఫామెన్స్ ఇచ్చాడు, సూర్య తల్లి గ ఊర్వశి & తండ్రి బాగా నటించారు . భార్య గ అపర్ణ బాలమురళి కూడా సూపర్బ్ పెరఫామెన్స్ చేసారు .మోహన్ బాబు నిడివి చిన్నదే ఐన బాగా ఇంపార్టెంట్ రోల్ చేసారు ,సూర్య ఫ్రెండ్స్ గ ఇద్దరు బాగా చేసారు .
సినిమా కు మ్యూజిక్ బాగా హైఎలైట్ అయింది , బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ ,లిరిక్స్ యూత్ ని బాగా అట్ట్రాక్ట్ చేసింది .కెమెరా మెన్ & ఎడిటర్ పని ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది .
ఇక్కడ డైరెక్టర్ సుధ కొంగర గురించి స్పెషల్ గ చెప్పుకోవాలి, తాను తీసిన మొదటి సినిమా గురు లో కూడా ఇదే తరహా కథ తో ప్రేక్షకులచే శబ్బాష్ అనిపింకుంది. సినిమా అంటే ఆరు పాటలు నాలుగు ఫైట్లు కాదు అని నిరూపించుకుంటుంది .
సూర్య ఎపుడు భిన్నమైన పాత్రలతో & నటనతో ప్రేక్షుకుణ్ణి మంత్రం మూకుడున్ని చేస్తాడు.ఈసారి ప్రొడ్యూసర్ గ తానె ఆకాశం ని హద్దురా సినిమా నిర్మించడం గొప్పవిషయం .
మొత్తం ఆకాశం ని హద్దురా అందరు చూడాల్సిన సినిమా .
Catch up more Reviews