మిస్ ఇండియా రివ్యూ

అమెరికా లో  “Chai ” బిజినెస్ కోసం Keerthy Suresh చేసిన యుద్ధమే Miss India Movie .

Cast & Crew

Starring; Keerthy Suresh, Jagapathi Babu, Rajendra Prasad 

Director; Narendra Nath 

Music Director; S Thaman 

Cinematography; Mahesh S.Koneru 

Release Date: 4 November 2020 (India)

Rating ; 2.5/5

2.5/5
మిస్ ఇండియా మూవీ రివ్యూ

మిస్ ఇండియా కథ ​

మిస్ ఇండియా మూవీ కథ ఒక సాధారణ మధ్య తరగతి కి చెందిన ఆడపిల్ల కథ. మానస సంయుక్త (కీర్తి సురేష్) స్వంతంగ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటుంది చిన్నప్పటి నుండి దాన్నికి  ప్రధానంగా అడ్డువచ్చేది కుటుంబ ఆర్థిక పరిస్థితి. తన తాత Dr. విశ్వనాధ్ శాస్త్రి ( రాజేంద్ర ప్రసాద్ ) వద్ద చాయ్ చేయడం నేర్చుకుంటుంది . తన తాతా కి పెద్దయ్యాక చాయ్ బిజినెస్ పెట్టుతాను అని మాటిస్తుంది అదే విదంగా తన తాత పేరు కూడా నిలపెడుతాను అని చెపుతుంది . 

మానస సంయుక్త చాయ్ బిజినెస్ పెట్టిందా లేదా  ? తన చాయ్ బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి తాను ఎదురుకున్న సవాళ్లు ఏంటి ? 

తెలియాలి అంటే మిస్ ఇండియా మూవీ చుడాలిసిందే !

 

Miss India Movie Trailer

Overview

మిస్ ఇండియా మూవీ లో మెయిన్ గ చెప్పుకోవాలిసింది కీర్తి సురేష్ మరియు జగపతి బాబు. కీర్తి సురేష్ అన్న కి USA లో జాబ్ వస్తుంది ,ఫామిలీ మొత్తం USA కి షిఫ్ట్ అవుతారు వాళ్ళ తాత మరణం తర్వాత. మానస సంయుక్త వాళ్ళ నాన్న  శివరామ కృష్ణ ( నరేష్ ) కి మతి మర్పు వస్తుంది. మానస సంయుక్త USA లో కాలేజీ జాయిన్ అవ్వుతుంది .అక్కడ తన స్నేహితులతో కలిసి తన చాయ్ బిజినెస్ చెపుతుంది. తన స్నేహితులు కైలాష్ శివ కుమార్ USA లో KSK Coffee పెద్ద బిజినెస్ ఉంది, అతని ( జగపతి బాబు ) ని కలవమని advice చేస్తారు.

జగపతి బాబు అప్పటికే చాల పెద్ద వ్యాపారి కాఫీ షాప్ లో, అపుడే చాయ్ బిజినెస్ లో అడుగు పెట్టిన మానస సంయుక్త జగపతి బాబు తో పోటీ పడుతుంది, అతని తో బిజినెస్ ప్రొఫసల్ ఫెయిల్ అయ్యాక .

కానీ మానస సంయుక్త సక్సెస్ కొద్దిగా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే తన సక్సెస్ చుస్తే ఆలానే అనిపిస్తుంది, నిజంగా సక్సెస్ అంత ఈజీ అనుకుంటే ప్రతి అమ్మాయి బిజినెస్ చేస్తుంది . అందులో అప్పటికే Coffee బిజినెస్ Peaks  లో ఉన్న జగపతి బాబు ఒక మాములు అమ్మాయి అందులోను అమెరికా లో చాల ఈజీ Overcome చేస్తుంది.

ఎలాంటి స్టోరీస్ పిల్లకు చెపితే ఒకే కానీ సినిమా లో నడవవు. కొద్దిగా ఫామిలీ డ్రామా ఉంటుంది కానీ అది అంతగా ఆకట్టుకోదు .

మానస సంయుక్త నాన్న శివరామ కృష్ణ ( నరేష్ ) మతిమరుపు క్యారెక్టర్ ఎందుకు పెట్ట్టాడో తెలియదు .

అసలు కథ కు USA లోనే ఎందుకు తెలియాలి చెప్పలేదు,నిజానికి USA లో కంటే India చేస్తే కథ , స్క్రీన్ ప్లే బాగా వర్క్ అవుట్ అయ్యేది .

కెమెరామాన్ ని  మెచ్చుకోవాలి ప్రతి ఫ్రేమ్ లో అతని వర్క్ అవుట్ కనిపిస్తుంది .

మ్యూజిక్ డైరెక్టర్ బాగా చేసాడు కానీ ఇలాంటి సినిమా లో బ్యాగ్రౌండ్ ముసిస్ చాల ఇంపార్టెంట్ .

ప్రతి అమ్మాయి తప్పక చూడాల్సిన మిస్ ఇండియా .