Anukoni Athidhi

Anukoni Athidhi

ఒకరి మానసిక వైకల్యాన్ని ఇంకో మానసిక వైకల్యుడు అర్థం చేసుకోగలడు 

Anukoni Athidhi Cast & Crew

Starring; Sai Pallavi, Fahadh Faasil,Prakash Raj,Atul Kulkarni

Director; Vivek

Music Director; Jakes Bejoy

Release Date; 28 May 2021

Ratings; 3/5

3/5
Anukoni Athidhi Review in telugu

Story

జయనారాయణ వర్మ కూతురు నిత్య ( Sai Pallavi ) ఒక మానసిక వైకల్యూరాలు.జయనారాయణ వర్మ మరియు మిగితా ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఎప్పుడు వాళ్ళ సంస్థానం పీఠం కోసం గొడవ జరుగుతుంటుంది .

వినయ్ ( Fahadh Faasil ) నిత్య కి మేన బావ, వినయ్ కూడా మానసిక వైకల్యుడు .

అయితే… ఒక రోజు 

నిత్య కుటుంబం మొత్తం చంపాడుతారు.

నిత్య  మేనత్త లక్ష్మి నిత్యను psychiatrist కి అప్పగిస్తుంది, నిత్య వాళ్ళ వీలునామా ప్రకారం .

కానీ అక్కడ నిత్య కి తప్పు ట్రీట్మెంట్ చేస్తుంటాడు psychiatrist బెంజిమిన్ ( Akul Kulkarni ).

వినయ్ , నిత్య మేన బావ Psychiatrist M.K Nanda గ అక్కడికి Hospital Inespection వెళ్తాడు.

నిత్య కుటుంబాన్ని ఎవరు చంపారు ? Psychiatrist బెంజిమిన్ నిత్య కి తప్పుడు ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తాడు ?

వినయ్ M.K Nanda గ ఎందుకు వెళ్తాడు ?

మరి నిజమైన M .K Nanda ఎవరు ?

తెలియాలి అంటే…. ఆ Anukoni Athidhi  ఎవరు చూడాల్సిందే !

Anukoni Athidhi Review in telugu
Sai Pallavi's Anukoni Athidhi Review

Critic Overview

మనం OTT  Platform కి థాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇలాంటి వైవిధ్యమైన సినిమాలు తెలుగు చాలా అరుదుగా వస్తాయి. 

కేవలం ఇక్కడ హీరో & హీరోయిన్ లవ్ మరియు విల్లన్ తప్ప ఇంకేం ఉండదు.Ott వాళ్ళ చాలావరకు తమిళ్ మలయాళం సినిమాలు డబ్ చేసి విడుదల చేస్తున్నారు .

Anukoni Athidhi కథ కి వస్తే…

ఇక్కడ ఇద్దరు Sai  pallavi & Fahadh Faasil మానసిక వైకల్యులు.వాళ్ళ ప్రవర్త కూడా బాగా చూపారు.నిజానికి sai pallavi కి ఇది మంచి acting scope ఉన్న కథ అని చెప్పాలి .

కానీ.

కథను నడపడం లో మాత్రం director vivek కొద్దిగా కసరత్తు చేస్తే ఇంకా

బాగుండేది.ఎందుకంటే స్క్రీన్ ప్లే బాగుంది. 

కానీ కథ కు లీడ్ పాత్రలు మాత్రం సెట్ అవ్వలేదు. దాని వాళ్ళ అక్కడక్కడా బోర్ వచ్చినట్టు ప్రేక్షకుడు ఫిల్ అవుతాడు .

వినయ్ గ Fahadh Faasil ,నిత్య గ Sai Pallavi మంచి పెర్ఫామెన్స్ ఇచ్చారు.కానీ వినయ్ మానసిక వైకల్యుడు ఎలా ఒక డాక్టర్ గ అది ఎవ్వరి కి అనుమానం రాకుండా ఎలా చేయగలడు అని డైరెక్టర్ చెప్పాలి .

గతం లో నాన్న అని విక్రమ్ సినిమా వచ్చింది ,అందులో విక్రమ్ ఒక్కరికె మానసిక వైకల్యం ఉంటది, కానీ ఇక్కడ  ఇద్దరు మానసిక వైకల్యులు .

Atul kulkarni , Prakash Raj లు ఇద్దరు బాగా చేసారు మిగితా actors కూడా బాగా చేసారు.

మొత్తానికి సినిమా చూడచ్చు అని చెప్పాలి .

For Recent Telugu Reviews 

Play Back Review

థ్యాంక్ యు బ్రదర్ రివ్యూ