ఇ లాక్ డౌన్ టైం లో మంచి సినిమా చూడాలి అనుకుంటే కచ్చితంగా Ek Mini Katha చూడామని recommend చేస్తా.
మనలో చాల మందికి మన penis size చిన్నది గ ఉంది అనుమానం ఉంటది. ఆలా విభిన్నమైన కథను తీసుకోని చాల బాగా చూపెట్టాడు director Karthik Rapolu .
మన తెలుగు ఇండస్ట్రీ తన సినిమా ఒరవడిని మార్చుకుంటుంది అని చెప్పడానికి ఇ సినీమా సాక్షం .
ఇక …కథ లో కి వస్తే
Santhosh Shoban (Previous Movies list )సినిమాకు ప్రాణం పోసాడు అని చెప్పాలి , భవిష్య కొత్తవాడు అనుకుంట, అయిన ఎక్కడ కూడా ప్రేక్షకుడికి ఆ ఫీల్ రాదు.
కథకు ఇందులో ప్రతి actor న్యాయం చేసాడు. డైరెక్టర్ కథను చెప్పడానికి తీసుకున్న పాత్రలు కూడా చాల బాగున్నాయి.
Hero సంతోష్ ఫ్రెండ్ గ Sudharshan కూడా అదరకొట్టాడు, తండ్రి పాత్రలో brahmaji కూడా బాగా చేసాడు .
హీరో పాత్రను సమస్యను చాల కొత్తగా design చేసారు అని చెప్పాలి. ఇలాంటి సినిమాలు మన తమిళ్ చూస్తాం ఎక్కువగా .
హీరో ప్రొఫెషన్ కూడా చాల సింపుల్ గ ఉంటది, ఎక్కడ అడావుడి చేయలేదు డైరెక్టర్.కథకు ఎం కావాలో అది న్యాయం చేసాడు అని చెప్పాలి .
కుటుంబం మొత్తం happy నవ్వుకోవాలి అంటే Ek Mini Katha చుడండి .
Any Logic Mistakes ; No
Suggestion ; Heroin పాత్రను ఇంకా కాస్త బాగా డిజైన్ చేయాల్సింది. సంతోష్ ఇంట్లో చుట్టాలు ఉన్నపుడు కూడా సంతోష్ ప్రాబ్లెమ్ చుట్టూ సీన్స్ ఉంటె బాగుండేది.
For Recent Reviews
Anukoni Athidhi
Play Back Review