Play Back Review

PlayBack

Past and Present connect చేస్తూ 1993 మరియు 2019 మధ్య నడిచే కథ Play back సినిమా 

Play Back Cast & Crew

Starring; Dinesh Tej, Ananya Nagalla,TNR

Director; Hari Prasad Jakka

Music Director; Kamran

Cinematography; K Bujji

Producers: Prasad Rao Peddineni 

Release Date; 21 May 2021

Ratings; 2.5/5

2.5/5
playback movie telugu review 2021

Story

కార్తీక్ ( Dinesh tej) మరియు అతని స్నేహితుడు ఇంటి రెంటు కోసం వెతుకుతారు ఆలా వాలు బృందావనం కాలనీ లో ఓక ఇంట్లో సెటిల్ అవుతారు. 

కార్తీక్ జర్నలిస్ట్ గ TV 5 లో జాబ్ చేస్తాడు, అతని కాలనీ లో తవ్వకాల్లో రెండు శవాలు దొరుకుతాయి, ఆ శవాలు ఎవరివి ,ఎవరు చంపారు అని జర్నలిస్ట్ గ ఇన్వెస్ట్ చేస్తాడు కార్తీకి.

ఇంతలో అనుకోకుండా ఒక రోజు కార్తీక్ పురాతన ల్యాండ్ లైన్ కి ఫోన్ వస్తుంది సుజాత (Ananya Nagalla) నుండి .

కొంత కాలానికి వాళ్ళు ఇద్దరు 25 years తేడాలో అంటే గతం లో  1993 లో సుజాత, ప్రస్తుతం 2019 లో  కార్తీక్  అని తెలుస్తుంది.

దొరికిన ఆ రెండు శవాలు ఎవరివి ?

కార్తీక్ కి సుజాత కి ఏంటి సంబంధం ?

గతం 1993 లో ఉన్న సుజాత ప్రస్తుతం లో 2019 ఉన్న కార్తీక్ ఎలా ? ఎందుకు ? కనెక్ట్ అవుతారు ?

వీళ్ళ మధ్య సంబంధం ఏంటో తెలియాలి అంటే Playback సినిమా Aha OTT చుడండి 

Playback Movie Telugu Review
Review by PublicTalks

Critic OverView

మనం ఇలాంటి సినిమాలు అరుదుగా మన తెలుగు ఇండస్ట్రీ లో చూస్తాము. గతం లో జరుగుతున్న సంఘటనలకు ప్రస్తుతం లో ముడి పెట్టడం .

అయితే….

ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే చాల ముఖ్యం అని చెప్పాలి . ఇ విషయంలో డైరెక్టర్ ఇంకా బాగా వర్క్ అవుట్ చేస్తే బాగుండేది.

కథ మెయిన్ పాయింట్ కూడా అంత స్ట్రాంగ్ లేదు అని చెప్పాలి. కానీ సినిమా ప్రెసెంటేషన్ లో మాత్రం సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి .

ఇలాంటి కథలు గతం లో 24 సినిమా వచ్చింది అని చెప్పాలి ,ఇందులో మూలా కథ చాల స్ట్రాంగ్ గ ఉంటుంది మరియు స్క్రీన్ బాగా ఉంటుంది .

కానీ ఇక్కడ …

Playback లో తీసుకున్న మూలా కథను లీడ్ చేయడానికి ఎంచుకున్న పాత్రలు మరియు స్క్రీన్ ప్లే అంత స్ట్రాంగ్ గ లేదు అని చెప్పాలి .

మరి ముక్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే …. 

ఇలాంటి కథలు ఎంచుకున్నాడు సగటు ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకొని కథను, screenplay ని రాస్తే బాగుందేమో, అక్కడక్కడా, ప్రేక్షకుడు confuse కి గురి అవుతాడు.

past కి present  కి connect చేసే telephone theory కూడా సెట్ అవ్వలేదు అని చెప్పాలి.

కెమరామెన్ పని తనం past బాగా కనిపిస్తుంది, ఎడిటర్ & మ్యూజిక్ డైరెక్టర్ లో ఓకే అనిపించుకున్నారు.

కానీ సినిమాను ఒకసారి చూడచ్చు అని చెప్పాలి .

For Recent Reviews 

థ్యాంక్ యు బ్రదర్ రివ్యూ

చావు కబురు చల్లగా