సుల్తాన్ రివ్యూ

సుల్తాన్ రివ్యూ; శ్రీకృష్ణుడు పాండవుల వైపు కాకుండా కౌరవుల వైపు ఉంటె 

Sulthan Movie Cast & Crew

నటి నటులు; కార్తీక్ , రష్మిక మందన్న ,యోగిబాబు

దర్శకుడు;బక్కియరాజ్‌ కణ్ణన్

సంగీతం;వివేక్-మెర్విన్ 

కెమెరామన్ ; సత్యన్ సూర్యన్ 

విడుదల తేదీ;02-ఏప్రిల్ -2021

Ratings; 3/5

3/5
Sulthan Movie Review

సుల్తాన్ కథ

సుల్తాన్ బాంబే లో ఒక రోబోటిక్ సాఫ్ట్వేర్ కంపెనీ లో పనిచేస్తుంటాడు, అనుకోకుండా ఒక రోజు ఇంటికి వస్తాడు.

సుల్తాన్ తండ్రి సేతుపతి ఒక పెద్ద రౌడీ ,అతనితో 100 మంది రౌడీలు కూడా ఉంటారు,సుల్తాన్ కి ఇది నచ్చదు.అనుకోకుండా ఒక రోజు అతని ముందే వాళ్ళ నాన్న మీద ఎటాక్ చేస్తారు,కానీ అతను చావాడు. సుల్తాన్ తండ్రి సేతుపతి మీద కోపం అవుతాడు.అదే రోజు రాత్రి వాళ్ళ నాన్న చనిపోతాడు.

పోలిస్ కమిషనర్ 100 మంది రౌడీలను షూట్ చేయమని ఆర్డర్ ఇచ్చాడు అని తెలిసి కమిషనర్ వెళ్లి కలిసి ఒక అవకాశం ఇవ్వండి వాళ్ళని మారుస్తాను అని మాటిస్తాడు.వాళ్ళ నాన్న చనిపోయే ముందు సుల్తాన్ తో వాళ్ళు 100 రౌడీలు కాదు ని అన్నలు వాళ్ళని నువ్వే చూసుకోవాలి నా తర్వాత అంటాడు. నాన్నకు ఇచ్చిన మాట కోసం 100 మంది రౌడీలను మార్చడానికి మరియు వాళ్ళ ను కమిషనర్ షూట్ ఆర్డర్ నుండి తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు.

ఒక వైపు మన్సూర్(Lal) సేతుపతి సైన్యానికి కాఫ్టన్,జయేంద్ర (KGF RAM ) ని చంపడానికి ప్రయత్రం చేస్తారు, సేతుపతి బ్రతికి ఉన్నపుడు ఒక ఊరిలో సమస్య కి కారణం అయిన జయేంద్ర ని చంపుతా అని ఆ ఉరి నుండి సాయం అడిగిన వాళ్ళకి మాటిస్తాడు.

కానీ ఈ విషయం సుల్తాన్ కి తెలియదు, మన్సూర్ కూడా సుల్తాన్ కి తెలియ కుండా జయేంద్ర చంపాలి అని చూస్తాడు ,ఒక వైపు కమిషనర్ ఒక చిన్న పిట్టి కేసులో దొరికిన షూట్ చేదాం అని చూస్తానంటాడు,మరోవైపు సుల్తాన్ 100 రౌడీలను కాపాడానికి ప్రాయత్నాలు చేస్తుంటాడు.

అనుకోకుండా సుల్తాన్ మరియు అతని తో 100 మంది సమస్య ఉన్న గ్రామానికి వెళ్తారు ,అక్కడే రుక్మిణి ( Rashmika Mandanna ) తో ప్రేమలో పడుతాడు.

చివరికి ఆ ఊరు సమస్య సుల్తాన్ కి తెలుస్తుంది. 

ఆ ఊరు సమస్య ఏంటి ? సుల్తాన్ ఆ ఉరి ని ,తన 100 మంది మనిషులను కాపాడ లేదా అని తెలుసుకోవాలి అంటే !

సుల్తాన్ సినిమా చూడాలిసిందె……………!

కథ విశ్లేషణ

సుల్తా మూవీ లో కి వస్తే  కార్తీక్ మల్లి చించేసాడు అతని యాక్టింగ్ తో.కానీ కథ కొద్దిగా జాగ్రత్తగా తీసుకుంటే ఇంకా బాగుండేది, కానీ కొత్తదనం చూపించాడు 100 మంది రౌడీలను మార్చడం అనే కథ తో.

రష్మిక అచ్చం పల్లెటూరు అమ్మాయి లా ఒదిగిపోయింది, కార్తీక్ మరియు రష్మిక మధ్య కొన్ని సన్నివేశాలు ఉన్న బాగున్నాయి. యోగి బాబు కామెడీ కూడా బాగా పండింది.

పోలీస్ కమిషనర్ 100 మంది మిద చిన్న పెట్టి కేసు వచ్చిన షూట్ చేస్తా అని చెప్పినపుడు క్లైమాక్స్ లో చాల మందిని చంపుతారు ఆలా కొన్ని  లాజిక్స్ వదిలేస్తే మొత్తంగా సినిమా బాగుంది. 

కెమరామెన్ కష్టం కనిపిస్తుంది ,ఎడిటర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ కూడా కష్టం కనిపిస్తుంది screen పైన.

మొతానికి మంచి action cinema చూడాలి అనుకుంటే Sulthan Movie వెళ్ళండి.

Sulthan English Review 

For more recent reviews 

అరణ్య మూవీ తెలుగు రివ్యూ