థ్యాంక్ యు బ్రదర్ రివ్యూ

Thank You Brother ; "పురిటి నొప్పుల ప్రేమ ను అర్థం చేసుకోలేని పిల్లలు "

Thank You Brother Cast & Release Date

Starring; Anasuya Bharadwaj, Viraj Ashwin,Viva Harish

Director; Ramesh Raparthi

Music Director; Guna Balasubramanian

Release Date; 07 May 2021

Ratings; 2.5/5

Thank You Brother Telugu Movie Review in telugu 2021
2.5/5

కథ

ప్రియా (Anasuya Bharadwaj) , తన భర్తను కోల్పోయి కడుపుతో తన అత్తమా తో జీవనం సాగిస్తుంటుంది. ప్రియా భర్త కంపెనీ లో పని చేస్తూ  చనిపోతాడు కాబట్టి, అతనికి కంపెనీ నుండి నష్టపరిహారం రావాల్సి ఉంటుంది. దాన్ని కోసం ఎదురు చూస్తూ, బట్టలు కొట్టుకుంటూ కాలం వెల్లడిస్తుంటుంది.

ప్రియా కి కంపెనీ నుండి కాల్ వస్తుంది, వచ్చి చెక్ తీసుకోమని.

ఆలా చెక్ కోసం తాను ఒక ఫిష్ ల్యాండ్ అపార్ట్మెంట్ కి వెళ్తుంది.

మరోవైపు….

అభి(Viraj Ashwin) , తన చిన్నతనం లోనే నాన్న చనిపోవడం తో అమ్మ మల్లి పెళ్లి చేసుకుంటుంది. అమ్మ మీద అసహ్యంతో పెంచిన త్రండ్రి మీద కోపమును తో , బాగా తాగుతూ, అమ్మాయిలు ,పుబ్బులు లకు అలవాటు పడుతాడు.

అభి కి అమ్మాయిలు అంటే అస్సలు గౌరవం ఉండదు.

 ఆలా …

ఒక రోజు అభి కి వాళ్ళ అమ్మకి కొడవ జరుగుతుంది, ఇంట్లో నుండి  కోపంగా బయటకి వచ్చేస్తాడు. ఎలాగైనా జాబ్ కొట్టి వాళ్ళ అమ్మకి తాను అంటే ఏంటో చెప్పాలి అనుకుంటాడు .

ఆలా తన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు , ఎక్కడ జాబ్ దొరకదు , ఫ్రెండ్స్  , తన గర్ల్ ఫ్రెండ్ సమీరా కూడా హెల్ప్ చేయదు.

అలా తన ప్రయత్నాలు చేస్తూ ఒక రోజు ఫిష్ ల్యాండ్ అపార్ట్మెంట్ లో ఉంటున్న సమీర్. ఒకపుడు తన నాన్న వద్ద పనిచేసిన సమీర్ వద్ద కు వెళ్తాడు, అతను కూడా నో చెప్పుతాడు.

ఆలా కోపం లో లిఫ్ట్ లోకి వెళ్తాడు….

ఇంతలో ప్రియ కూడా అదే లిఫ్ట్ లో వస్తుంది, అనుకోకుండా లిఫ్ట్ ఆగిపోతుంది. అపుడే తనకు నొప్పులు స్టార్ట్ అవుతాయి.పైగా అది లాక్ డౌన్ కావడం తో లిఫ్ట్ రిపేర్ అందుబాటులో ఉండరు.

అపుడు అభి ఎం చేసాడు ?

ప్రియా డెలివర్  సాఫీగా అయిందా లేదా ?

తెలుసుకోవా లి అంటే  Thank YOu Brother చూడాల్సిందే….!

Thank you brother telugu movie review in telugu 2021
Thank you brother Streaming on Aha Now

విశ్లేషణ

Thank You Brother లో…

ఒక తల్లి పురిటి నొప్పులను తట్టుకొని బిడ్డను కని పెద్ద చేస్తే ఆ బిడ్డ తల్లి ప్రేమకు విలువ ఇవ్వట్లేదు అని చెప్పాలి అనుకున్నాడు .

కథను చాల బాగా రాసుకున్నాడు, మంచి పాయింట్ కూడా . అందుకు director Ramesh Raparthi  ని మనం మెచ్చుకోవాలి కూడా .

అయితే కథలో కొత్తదనం ఉంది …

కానీ …

కథను నడపడం లో మాత్రం director  విఫలం అయ్యాడు అని చెప్పాలి .

మొదటి భాగం బాగా స్లో గ సాగుతుంది, పైగా ప్రేక్షకుడు గెస్ చేయగలడు, what NeXT ? అని.

కథ తీసుకున్న పాత్రలు కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఒకరు పురిటి నొప్పుల బాధతో ఒక బిడ్డను జన్మ ఇస్తుంది తల్లి , తల్లిన్నీ ఆ తల్లి ప్రేమను అసహించుకునే వ్యక్తి మరో ఒకరు.

Exactly director అది చెప్పాలి అనుకున్నాడు దాని కోసం పాత్రలను సృటించాడు కానీ అవ్వి కథ కు న్యాయం చేయవు. 

కానీ director Ramesh Raparthi  మెచ్చుకోవాలి ఒక కొత్త కథతో ముందు కు వచ్చినందుకు .

Anasuya Bharadwaj బాగా చేసింది అని చెప్పలేము కానీ పర్వాలేదు చేసింది అనచ్చు.

అశ్విన్ కూడా కొత్త అయిన పర్వాలేదు అనిపించాడు. Viva Harsha కామెడీ అంత గ పండలేదు. 

మిగితా Actor & Actress  అందురు బాగా చేసారు అని చెప్పాలి . 

Cameraman & music director  లు మంచి effort పెట్టారు అని చెప్పాలి .

మొత్తానికి సినిమా చూడాలా? వద్దా అంటే ?

చుడండి అని చెపుతూ…….! 

కానీ గట్టిగ చెప్పలేను చూడండి అని…..! 

Aha లో Thank You Brother చూడచ్చు 

For More Reviews 

11th Hour రివ్యూ

2 thoughts on “థ్యాంక్ యు బ్రదర్ రివ్యూ

Comments are closed.