Thellavarithe Guruvaram Review; "Love Between Confusion and Conclusion"
Thellavarithe Guruvaram Cast & Crew
Starring; Sri Simha,Chitra Shukla,Misha Narang
Director;Manikanth Gelli
Music Director; Kala Bhairava
Cinematography; Suresh Ragutu
Producer; Rajani Korrapati
Release Date; 27 March 2021
Ratings; 2.5/5

కథ
తెల్లవారితే గురువారం కథ లోకి వస్తే ….
వీరేందర్ లేదా వీరు (Koduri Sri Simha), సివిల్ కన్స్ట్రక్షన్ చేస్తుంటాడు వాలా నాన్న ఇచ్చిన డబ్బులతో అందుకే వాళ్ళ నాన్న మాటకు నో చెప్పాడు.
వీరేందర్ అతని దోస్తులు పబ్బులో గొడవ పడతారు, వీరేందర్ కి గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు.అక్కడే Dr కృష్ణవేణి (Chitra Shukla ) చూసి లవ్ లో పడుతాడు .Dr.కృష్ణవేణి కూడా అతనితో లవ్ పడుతుంది అతని వేషాలు చూసి.
కానీ…..!
కొంత కాలానికే వాళ్ళ లవ్ లో misunderstandings మొదలవుతుంది.ఆ అపార్థాలు కాస్త ముదురి breakup కి వస్తుంది.
వీరేందర్ ఎంత చెప్పన కృష్ణ వేణి నువ్ నాకు కరెక్ట్ కాదు అని చెపుతుంది, ఆ కోపం లో వాళ్ళ నాన్న చుసిన సంబంధం ఒకే చెపుతాడు.
వీరేందర్ కి మధు ( Misha Narang ) తో నిచ్చితార్ధం అవుతుంది దాని వెంటనే Thellavarithe Guruvaram పెళ్లి .
అయితె ….!
మధుకు కూడా వీరేందర్ తో పెళ్లి ఇష్టం ఉండదు.
కానీ….
వీరేందర్ కి Dr.కృష్ణవేణి ఫోన్ చేసి నాకు నువ్వే కరెక్ట్ అని చెపుతుంది, వీరేందర్ మళ్ళి పెళ్లి నుండి తప్పుంచుకోని కృష్ణవేణి ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు.
Dr. కృష్ణవేణి ఎందుకు వీరేందర్ ని కరెక్ట్ కాదు అంటుంది మల్లి నువ్వే కరెక్ట్ అని ఎందుకు అంటుంది?
మధుకు వీరేందర్ తో పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సుముఖత చూపదు?
వీరేందర్ కి Dr.కృష్ణవేణి కి ఉన్న misunderstanding ఏంటి ఎందుకు వాళ్ళ మధ్య కొడవలు వస్తుంటాయి ?
తెలుసుకోవాలి అంటే…. Thellavarithe Guruvaram చూడాల్సిందే !

విశ్లేషణ
Thellavarithe Guruvaram లో మంచి కథ ఉంది. కానీ దాన్ని director నడిపిన విధానం కొద్దిగా ప్రేక్షకుడికి నిరాశ చెప్పవచ్చు.
ప్రతి కథ లో వరుడు కానీ వధువు కానీ పెళ్లి కి ముందే వెళ్లిపోవడం చూస్తాం కానీ ఇ తెల్లవారితే గురువారం సినిమా లో మాత్రం ఇద్దరు ఇష్టం లేని పెళ్ళికి రెడీ అవ్వడం ఇద్దరు పెళ్లి ముందు రోజు రాత్రి వెళ్లిపోవడం కాస్ట్ కొత్తగా అనిపించన director Manikanth Gelli కథను నడపడం లో విఫలం అయ్యాడు అనే చెప్పాలి.
Chitra Shukla,Dr.కృష్ణవేణి లో బాగా చేసింది కానీ ఆమె ఇంకా బాగా డిజైన్ చేయచ్చు ఆమెకు క్లారిటీ లేదు అని చెప్పడానికి తీసుకున్న సీన్స్ ప్రేక్షకుడిని అంతగ రంజిప చేయలేదు .
Manish Narang, మధు పాత్రలో బాగా ఒదిగిపోయింది అమాయకంగా.కానీ ఇక్కడ కూడా ఆమె పెళ్లి అంటే భయానికి ఇంకా బలమైన అంశం తీసుకుంటే బాగుండేదేమో.
Koduri Sri Simha మరియు Manish Narang ల మధ్య లవ్ కోసం మేక ను లీడ్ గ తీసుకున్నారు అందుకు Ajay ని గెస్ట్ రెస్ట్ లో వాడుకున్నారు కానీ దానికి ఇంకా వేరే లీడ్ తీసుకుంటే బాగుందేమో .
Music Director Kala Bhairava మరియు Cameraman బాగా కష్టబడ్డారు అని చెప్పాలి .
Comedian సత్య కామెడీ కథ కి బలం చేగురుంది అని చెప్పాలి .viva Harsha కామెడీ పర్వాలేదు అని చెప్పాలి .
వీరేందర్ కి మెచ్చుకోవాలి!
పెద్ద సినిమా బ్యాగ్రౌండ్ ఉండి కూడా హంగులకు హార్భాటాలకు పోకుండా కెలవం కథ లో కొత్తదనం మరియు వైబిన్యం ఉన్న కథలకు ఒకే చెపుతున్నాడు .
గతం లో Mathu Vadalara తో మన ముందుకు వచ్చాడు ,అందులో కూడా వైబిన్యం శ్రీ సింహ వైబిన్యం చూపించాడు .
మొత్తంగా Thellavarithe Guruvaram పర్వాలేదు అనిపిస్తుంది .
వెళ్లి చుడండి మరి కాస్త ఊరట కోసం…!
For latest telugu reviews