వకీల్ సాబ్ రివ్యూ

"వకీల్ సాబ్ రివ్యూ; Mis Pallavi, are you a Virgin ?, No Means No "

Vaakeel Saab Cast & Crew

Starring; Pawan Kalyan, Anjali,Nivetha Thomas, Ananya Nagalla

Director; Venu Sriram 

Music Director; S.Thaman

Cinematography; P.S Vinod

Release Date; 9 April 2021

Box Office Collection; 130 cr

Ratings; 3.5/5

3.5/5
వకీల్ సాబ్ రివ్యూ

కథ

వకీల్ సాబ్ లో కథ లోకి వస్తే ,

పల్లవి వేముల ( Nivetha Thomas) ,జరిన (Anjalli ) మరియు దివ్య నాయక్ (Ananya Nagalla) ,ముగ్గ్గురు కలిసి జాబ్ చేసుకుంటూ ఒక అపార్ట్మెంట్ లో నివస్తిస్తుంటారు.

అనుకోకుండా ఒక రోజు వాలు టాక్స్ లో వెళ్తున్న కార్ బ్రేక్ డౌన్ ఆగిపోతుంది అది కూడా సిటీ చివర అందులో రాత్రి.

చాల కార్ లిఫ్ట్ అడుగుతారు కానీ ఎవరు ఆపారు కానీ ఒక కార్ మాత్రం ఆపుతారు అందులో పల్లవి స్నేహితుడు ఉంటాడు,అతను వంశీ కి వాళ్ళు న స్నేహితులు వాళ్లకి డ్రాప్ చేదాం అంటే వంశీ ఓకే అంటడు.

వాళ్ళు కార్ ఎక్కుతారు, పల్లవి ఫ్రెండ్ రిసార్ట్స్ కి వెళ్లి డిన్నర్ చేసుకొని ఇంటి వద్ద డ్రాప్ చేస్తాం అంటే ఒకే అంటారు .పల్లవి  మరియు ఆమె ఫ్రెండ్స్ డిన్నర్ కి వెళ్దాం అంటే సరే అంటారు.

కొంత సమయం తర్వాత ,వంశీ తలా నుండి రక్తం తో బయటకు వస్తాడు, పల్లవి ,జరిన మరియు దివ్య అక్కడినుండి వెల్లహుపోతారు,

బాగా టెన్షన్ తో….?

వంశీ వాళ్ళ నాన్న ఎంపీ అవ్వడం తో పల్లవి ని అరెస్ట్ చేస్తారు,ఎందుకంటే వంశీ పల్లవి మీద ప్రాసిట్యూట్ కేసు పెట్టుతాడు.

జారిన మరియు దివ్య వకీల్ సాబ్ ని ( Pawan Kalyan ) ని కలుస్తారు.కానీ తాను కేసు వాదించలేను అని చెపుతాడు.

కానీ వంశీ సైడ్ పెద్ద లాయర్ నంద ( Prakasha Raj ) వాదిస్తాడు.

చివరికి వకీల్ సాబ్ పల్లవి తరుపున వాదించడా  లేదా ,అసలు వకీల్ సాబ్ ఎందుకు వాదించాను అంటడు?.

అసలు ఆ రోజు రాత్రి Resort లో ఎం జరిగింది? వంశీ తల కి ఎలా గాయం అయింది ?దానికి కారణం ఎవరు ?

ఇ ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే వకీల్ సాబ్ చూడాల్సిందే ! 

వకీల్ సాబ్ విశ్లేషణ

వకీల్ సాబ్ సినిమా remake కథ అందులో బాగా ఆడిన సినిమా కొంత రిస్క్ తక్కువే అని ముందే చెప్పచ్చు కానీ హీరో Pawan Kalyan అనే సరికి అందరి దృష్టి అకరించింది.

ఎందుకంటే తెలుగు ఆడియన్స్ చాల మంది Pink చూసే ఉంటారు ,అందులో అమితాబ్ Character చుస్తే అతని Age కి అ కథ సరిపోయింది. 

కానీ…..?

Pawan Kalyan అదే కథ లో ఎలా సెట్ అవ్వుతాడు అందులో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో కానీ కొంత fans కి ఊరట ఎందుకంటే తమిళ్ లో అజిత్ ఇమేజ్ తగ్గట్టు Pink కథ లో మార్పులు చేసి  Nerkonda Paarvai పేరోతో రిలీస్ చేస్తే  అక్కడ కూడా బాగా ఆడింది.

డైరెక్టర్ కొంత తెలుగు టెస్ట్ తగ్గట్టు మార్పులు చేసాడు అని చెప్పాలి అందులో Pawan Kalyan fans  ని కూడా దృష్టీలో పెట్టుకొని కథ లో మార్పులు చేసాడు కానీ మూలా కథను మాత్రమూ టచ్ చేయలేదు .

కానీ డైరెక్టర్ pawan kalyan ఇమేజ్ కాపాడానికి కొన్ని అనవసరం అయిన సీన్స్ పెట్టాడు,వాటి జోలికి వెళ్ళాను అది ప్రొడ్యూసర్ లేదా Pawan Kalyan ఒత్తిడి కావచ్చు.

మరో తప్పు అసలు కథలోకి రావడానికి చాల టైం తీసుకుంటాడు డైరెక్టర్ భవిష్య అతను పవన్ కళ్యాణ్ కి పెద్ద అవ్వడం కూడా ఒక కారణం కావచ్చు .

పవన్ కళ్యాణ్ లాయర్ అయినపుడు అంబెడ్కర్ ఫోటో పట్టుకోవాలి కానీ స్వామి వివేకానంద photo పట్టుకుంటాడు, బాహుశా BJP ని మెప్పించడానికి అనే సంకేతాలు ఇస్తున్నట్టు అనిపిస్తుంది.

Cameraman P.S.Vinod మెచ్చుకోవాలి, అతని కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.Music Director Thaman.S కూడా బాగా సంగీతం ఇచ్చాడు మగువ మగువ ఒక ఊపు ఊపింది అని చెప్పాలి .

మొత్తం మీద Pawal kalyan కి Bollywood ఒక మంచి సినిమా ఇచ్చింది…!

సినిమా బాగుంది వెళ్లి చుడండి అని చెప్పలేను!

కానీ…..!

ప్రతి మహిళా తప్పకుండ చూడాల్సిన సినిమా

మరిన్ని సినిమా రివ్యూస్ కోసం 

సుల్తాన్ రివ్యూ 

అరణ్య రివ్యూ