11th Hour రివ్యూ

11th hour; ఒక రెడ్ రైడ్డింగ్ హుడ్ , ఆకలితో ఉన్న నక్కలు, నాలుగు రాబందులు, బిగ్ బ్యాడ్ వోల్ఫ్ .

11th hour Cast & Crew

Starring; Tamannaha Bhatia, Shatru

Director; Praveen Sattaru

Music Director; Bharat-Saurabh

Cinematography; Mukesh G

Producer: Pradeep Uppalapati

Release Date; 9 April 2021

Ratings; 3/5

3/5
11th hour review in telugu

కథ

అరత్రిక రెడ్డి (Tamannah Bhatia) కి తన తండ్రి మధుసుదన్ రెడ్డి అంటే అసలు ఇష్టం ఉండదు,ఎందుకంటే తన ముందే అమ్మను కొట్టడం తనను అసహించుకోవడం తమ్మున్ని వారసుడు అని మెచ్చుకోవడం.

మధుసుదన్ రెడ్డి కూడా కూతురు అరత్రిక రెడ్డి  అంటే ఇష్టం ఉండదు.

కానీ..

మధుసుదన్ రెడ్డి అనారోగ్యం వాళ్ళ హాస్పిటల్ లో జాయిన్ అయినపుడు ఆదిత్య గ్రూప్ కి అర ని సీఈఓ చేస్తారు అది కూడా వాళ్ళ నాన్న ఫ్రెండ్ కంపెనీ పార్టనర్ జగన్నాథ్ రెడ్డి బలవంతం తో .

మధుసూదన్ కొడుకు అర తమ్ముడు ఆదిత్య డ్రగ్ కి అలవాటు పడటం వాళ్ళ కంపెనీ సీఈఓ గ అరత్రిక రెడ్డి సీఈఓ గ చేస్తారు . అరత్రిక రెడ్డి కూడా ఒప్పుకుంటుంది అమ్మ చెప్పితే .

ఆదిత్య గ్రూప్ కి ఉన్న శత్రులు ఇపుడు అరత్రిక రెడ్డి శత్రులు కూడా!

AHNR Technology తో rural India కి clean & safe power ని తక్కువ ఖర్చుతో అందివ్వాలి అని అరత్రిక రెడ్డి కల.

కానీ …

విజయ్ వర్ధన్ రాథోర్ (Shatru ) మరియు సుందర్ దాస్ లో ఆదిత్య గ్రూప్ ని పతనం చేయాలి అని ఆరాత్రిక రెడ్డి కల ఎట్టి పరిస్థితుల లో సక్సెస్ అవ్వద్దు అని ఆటంకాలు సృష్టిస్తుంటారు .

చివరికి అరత్రికి రెడ్డి తన కల ను నెరవేర్చుకుంటుందా అలాగె ఆదిత్య గ్రూప్ కంపెనీ ని కాపాడుకుంటుందా ?

అని తెలుసుకోవాలి అనుకుంటే …. 

11th hour సినిమా ని Web Series Aha లో చుడాలిసిందే !

11th hour విశ్లేషణ

11th hour అంటే కథ మొదలై 11 గంటలలో ముగిస్తుంది.

Tamannah Bhatia గురునిచ్చి చెప్పాలి అంటే,

తన నటన తో కథను  తన భుజాలపై మోసింది అని చెప్పాలి.ఒక అమ్మగా మరోవైపు కంపెనీ సీఈఓ గ బాగానే చేసింది.

కానీ …

కథ మాత్రం అదే అరిగిపోయిన పాత రికార్డు..!

Praveen sattaru బాగానే ప్రయత్రించాడు కానీ కథ లో కొత్తదనం చూపించలేక పోయాడు.

అసలు director ఎం చెపుదాం అనుకున్నాడు ప్రేక్షుడికి అర్థం కాదు.  తమన్నా CEO కావాలి అని ఎపుడు అనుకోదు.

మిగిలిన నటులు వాలా పాత్ర మేరకు బాగానే చేసారు అని చెప్పాలి.Shatru rajyavardhan rathod పాత్రలో బాగా చేసాడు.

cameraman & music director ల వర్క్ మనం సినిమాలో చూడచ్చు.

కథలో ఎదో మిస్ అయింది అనే భావన ప్రతి ప్రేక్షాకుడికి ఉంది .

Aha Web Series లో విడుదల చేసారు వెళ్లి చుడండి ఓపిక ఉంటె!

మరిన్ని తెలుగు రివ్యూస్

తెల్లవారితే గురువారం రివ్యూ

వకీల్ సాబ్ రివ్యూ