The Family Man Season 2

అమరవీరులు ఎప్పుడు మరణించరు

The Family Man Season 2 Cast & Crew

Starring; Manoj Bajpayee, Samantha,Priyamani

Director; Raj & D.K. Suparn S Verma

Music Director; Sachin-Jigar

Cinematography; Cameron Eric Bryson

Producers:  Raj Nidimoru and Krishna D.K.

Release Date; 3 June 2021

Ratings; 4.5/5

4.5/5
The Family Man Season 2 review telugu by publictalks

The Family Man Season 2

శ్రీకాంత్ తివారి ( Manoj Bajpayee ) అండర్ కవర్ ఆఫీసర్ జాబ్ వదిలేసి IT చేస్తుంటాడు.

ఢిల్లీ కెమికల్ గ్యాస్ ఎటాక్ తర్వాత ( The Family Man Season 1) 

శ్రీకాంత్ తివారి IT జాబ్ లో satisfied గ చేయడు. suchi (ప్రియమణి) తో కూడా సరిగా ఉండలేక council వెళ్తుంటారు.మరోవైపు Jk Talpade తన TASK ఫ్రెండ్ తో ఎం జరుగుతుంది అని అరా తీస్తాడు.

సమీర్ ( The Family Man Season 1 mission zulfiqar executor ) లండన్ వెళ్లి అక్కడి నుండి మల్లి india లో బాంబుల దాడికి ప్లాన్ వేస్తాడు సాజిద్ సహాయం తో .

ఇండియా పీఎం శ్రీలంక తో చేసుకున్న ఒప్పంద ప్రకారం భాస్కరన్ LTTE Chief (Liberation Tigers of Tamil Ellam) తమ్ముడు సుబ్రహ్మణ్యం ను శ్రీలంక Govt కి అప్పగివ్వాలి.

భాస్కరం తమ్ముడు సుబ్రహ్మణ్యం లొంగిపోతాడు అన్న చెప్పాడు అని , కానీ సమీర్ అనుచరుడు సాజిద్ అతని స్కూటర్ బాంబు తో చంపేస్తాడు కోర్ట్ వద్ద.

భాస్కరం సమీర్ ఇద్దరు కలిసి ఇండియా మీద రివెంజ్ కి పథకం వేస్తారు. 

అయితే…

శ్రీకాంత్ తివారి IT వదిలేసి మల్లి TASK లో జాయిన్ అవ్వుతాడు.

సాజిద్ అనుచురుడు శ్రీకాంతి తివారి కూతురుని లవ్ దింపి ఆపై చంపాలి అనుకుంటాడు .

రాజి ,రాజాలష్మి ( Samantha ) LLTE రెబల్, ఒక కంపెనీ లో జాబ్ చేస్తూ జీవనం సాగిస్తుంటుంది ,తప్పుడు అడ్రస్ పెట్టి

భాస్కరన్ తమిళనాడు లో ఉన్న అతనికి అనుచరుడు సెల్వ(LTTE Rebel)తో మాట్లాడుతాడు, PM పై ఎటాక్ చేయడానికి .

London నుండి మేజర్ సమీర్ మరియు భాస్కరం ఇండియా పీఎం మరియు శ్రీలంక పీఎం ని టార్గెట్ చేసి ప్లాన్ చేస్తారు .

ఇండియా సమీర్ అనుచరుడు సాజిద్, భాస్కరాన్ అనుచరులు సెల్వ ,రాజాలక్ష్మి లు కలిసి ఎటాక్ ప్లాన్ చేస్తారు .

శ్రీకాంత్ తివారి TASK లో లీడ్ తీసుకోని ఒక ఇంఫార్మర్ ద్వారా LTTE REBEL లిస్ట్ కలెక్ట్ చేసి ట్రాక్ చేస్తాడు.

శ్రీకాంత్ తివారి రెబెల్స్ని పెట్టుకున్నాడా లేదా ?

రెబెల్స్ ఎటాక్ చేసారా లేదా ?

సాజిద్ అనుచురుడు శ్రీకాంతి తివారి కూతురుని చంపుతాడా లేదా ?

తివారి అతని భార్య సూచి తో  కమ్యూనికేషన్ సెట్ అయ్యిందా లేదా ?

ఇలా అన్ని సమాదానాలు తెలుసుకోవాలి అంటే ….

The Family Man Season 2 చూడాల్సిందే!

The Family Man Season 2 Review in telugu by publictalks
The Family Man Season 2 Review by Public Talks

Critic Overview

The Family Man Season 2 లో….

ముక్యంగా చెప్పుకోవాలి అంటే Manoj bajpayee అండ్ Samantha గురునిచే .

ఇద్దరు పోటీ పది మరి చేసారు,

కానీ …

సమంత కు తెలుగు ప్రేక్షకులు సలాం కొట్టాలి,అలంటి పాత్రను accept చేసినందుకు .

ఇంకా acting చెప్పాలిసిన అవసరం లేదు, అసలు ఈమె మన సమంత నా.. ? అనే అనుమానం కలుగుతుంది .

ఇక.. 

Manoj Bajpayee మళ్లి తన సహజ నటనతో చంపేశాడు ప్రేక్షకుడిని అనాలి.

మిగితా ప్రతి ఒకరు acting తో ప్రేక్షకుడిని ఆలా కట్టేస్తారు అంతే.

music Director & Cameraman రెండు కళ్ళు అని చెప్పాలి.ప్రతి ఫ్రేమ్ ఏందో అందంగా దానికి తగ్గ సౌండ్ మరియు బ్రాగ్రౌండ్ music మీండోబ్లావింగ్ అంటారు కదా ఆలా ఉంటది.

కానీ …

సమీర్ , సాజిద్ లు భాస్కరాన్ తమ్ముడిని ఎందుకు చంపారు చెప్పలేదు , ఒకవేళ భాస్కరాన్ రెచ్చగొట్టి అతని ద్వారా India పై attack చేయడం అతని ప్లాన్ కావచ్చు కానీ ఎక్కడ కూడా దానికి  సంబందించిన లింక్ చూపెట్టలేదు.

ఇలాంటి We series మన India చాల తక్కువ అని చెప్పాలి సో వెంటనే చుడండి లేకుంటే మీరు ఒక గొప్ప మంచి కథను మిస్ అయ్యినాట్లే !

For Recent Reviews;

Ek Mini Katha

Anukoni Athidhi

Play Back Review